Header Banner

70 ఏళ్లు పైబడి ఉన్నవారికి ఉచిత వైద్యం..! మంత్రి డోలా కీలక ప్రకటన!

  Fri May 16, 2025 16:37        Politics

దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమంపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. సదరం ధ్రువపత్రాలు, పీఎంజేఏవై వందన ఆరోగ్య పథకాలపై విస్తృతంగా చర్చ జరిగింది. గ్రామసచివాలయాలు, మీసేవా కేంద్రాలు, మనమిత్ర ప్లాట్‌ఫామ్‌ ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్‌ చేసిన రోజుతో మొదలుపెట్టి ఒక నెలలోగా సదరం ధ్రువపత్రాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పీఎంజేఏవై వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావడమన్నది మంత్రి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FreeHealthcare #SeniorCitizensWelfare #PMJAYVandan #MinisterDola #APWelfare #HealthForAll #ElderlyCare